సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

03-11-2018 Sat 07:00 | Entertainment
  • మలయాళ చిత్రంలో సన్నీ లియోన్ 
  • 'మనం' దర్శకుడి చిత్రంలో నాని 
  • మహేశ్, సుకుమార్ చిత్రం అప్ డేట్ 
  • 'సైరా' తదుపరి షెడ్యూలుకి ఏర్పాట్లు  
*  బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాలలో నటించింది. ఇప్పుడు మలయాళంలో కూడా నటించడానికి రెడీ అవుతోంది. సంతోష్ నాయర్ దర్శకత్వంలో రూపొందే 'రంగీల' చిత్రంలో సన్నీ నాయికగా నటించనుంది.
*  'మనం' ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందుకు సంబంధించిన కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తను చేస్తున్న 'జెర్సీ' చిత్రం తర్వాత నాని ఈ చిత్రం షూటింగులో పాల్గొంటాడు.
*  మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాగా, ఇందులో హీరోయిన్ గా కైరా అద్వానీ కానీ, రష్మిక మందన కానీ నటించే ఛాన్స్ వుందని సమాచారం.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాదులో జరిగే ఈ షెడ్యూలులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. రెండు వారాల క్రితం పూర్తయిన జార్జియా షెడ్యూలులో యుద్ధ సన్నివేశాలను భారీ ఎత్తున చిత్రీకరించారు.  
SunneyNaniMahesh BabuChiranjeevi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more