ఈ పొత్తు..పాము-ముంగిస కలిసినట్టుంది: మంత్రి కేటీఆర్

02-11-2018 Fri 21:24 | Both States
  • ముసలినక్క, గుంటనక్క ఒక్కటయ్యారు
  • ఇంతకన్నా నీచముంటుందా?
  • వీళ్లు ఏ కారంణ చేత కలుస్తున్నారు?
తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్లలో పద్మశాలి వస్త్ర పరిశ్రమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, ‘ముసలినక్క కాంగ్రెస్, గుంటనక్క చంద్రబాబునాయుడు ఒక్కటయ్యారు. నిన్న రాహుల్ గాంధీకి వీణ ఇచ్చాడు చంద్రబాబునాయుడు. ఈరోజు ఆ ఫొటో చూస్తే ఏమనాలో నాకు అర్థం కాలేదు.

సరే, నాకు, మీకు ఎట్లా అనిపించినా.. పాపం, స్వర్గంలో ఉన్న ఎన్టీరామారావుకు ఏమనిపించిందో! నాకు అదే బాధేసింది. ఎన్టీఆర్  బతికినప్పుడు ఒకసారి వెన్నుపోటు పొడిచాడు, చచ్చినాక మళ్లీ వెన్నుపోటు పొడిచాడు. ఇంతకన్నా నీచముంటుందా? కాంగ్రెస్, టీడీపీ కలవడమా? కలికాలంలో చిత్రవిచిత్రమైన పనులవుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇదిగో..ఇవే చిత్రవిచిత్రమైన పనులంటే. కాంగ్రెస్-టీడీపీ కలవడమంటే..పాము, ముంగిస కలిసినట్టే. వీళ్లు ఏ కారణం చేత కలుస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారు? వాళ్లు ఒక్కటే చెబుతున్నారు.. ‘కేసీఆర్ ను దించాలి’ అని, కేసీఆర్ ను ఎందుకు దించాలి? నేతన్నల బతుకులు బాగుచేసినందుకు కేసీఆర్ ను దించాలా?’ అని విరుచుకుపడ్డారు.
Congress-TelugudesamTRSKTR

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more