జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ‘మల్టీస్టారర్’కు ముహూర్తం ఫిక్సయింది!

02-11-2018 Fri 20:38 | Entertainment
  • రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో మల్టీస్టారర్
  • ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ముహూర్తం
  • ప్రకటించిన డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ 
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మల్టీ స్టారర్ చిత్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ ఓ పోస్ట్ ద్వారా విడుదల చేసిన వీడియోలో తెలిపింది.

ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఈ సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలిపింది. కాగా, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం టైటిల్ ను, విడుదల తేదీని ఈ సినిమా ప్రారంభం రోజునే ప్రకటిస్తారని సమాచారం. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందించనుండగా, కెమెరామెన్ గా సెంథిల్ వ్యవహరించనున్నారు.

junior ntrRamcharanrajamouli

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more