అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన టీ-బీజేపీ

02-11-2018 Fri 12:25 | Telangana
  • 28 మందితో రెండో జాబితా విడుదల
  • కూకట్ పల్లి అభ్యర్థిగా మాధవరం కాంతారావు
  • తొలి జాబితాలో 177 పేర్లను ప్రకటించిన బీజేపీ
ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులతో ఇప్పటికే 177 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసిన తెలంగాణ బీజేపీ... తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 28 మంది పేర్లను వెల్లడించింది. రెండో జాబితాలోని అభ్యర్థులు, వారు పోటీ చేయబోయే స్థానాలు ఇవే.

  • నిజామాబాద్‌ అర్బన్‌- యెండల లక్ష్మీనారాయణ
  • నిర్మల్‌-డా. సువర్ణారెడ్డి
  • జగిత్యాల-ముదుగంటి రవీందర్‌రెడ్డి
  • కూకట్‌పల్లి-మాధవరం కాంతారావు
  • రాజేంద్రనగర్‌-బద్దం బాల్‌రెడ్డి
  • వైరా-భూక్య రేష్మాబాయ్
  • ఇల్లందు-ఎం.నాగస్రవంత్
  • సిర్పూర్‌-డా.శ్రీనివాసులు 
  • ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మరామ్‌నాయక్‌ 
  • ఖానాపూర్‌-సట్ల అశోక్‌
  • శేరిలింగంపల్లి-జి. యోగానంద్‌
  • మలక్‌పేట్‌-ఆలె జితేంద్ర
  • చార్మినార్‌-టి.ఉమామహేంద్ర
  • వనపర్తి-కొత్త అమరేందర్‌రెడ్డి
  • నాగర్‌కర్నూల్‌-నేదనూరి దిలీప్‌చారి
  • సిరిసిల్ల-నర్సాగౌడ్‌
  • సిద్దిపేట-నాయిని నరోత్తమ్‌రెడ్డి
  • ఆలేరు-దొంతిరి శ్రీధర్‌రెడ్డి
  • నాగార్జునసాగర్‌-కంకణాల నివేదిత
  • రామగుండం-బల్మూరి వనిత
  • యాకత్‌పురా-చర్మాని రూపరాజ్‌
  • బహదూర్‌పురా-అనీఫ్‌అలీ
  • చంద్రాయణగుట్ట-సయ్యద్‌ సహేజాది
  • దేవరకద్ర-అగ్గాని నరసింహులుసాగర్‌
  • స్టేషన్‌ఘన్‌పూర్-పెరుమాండ్ల వెంకటేశ్వర్లు
  • వర్దన్నపేట-కొత్త సారంగరావు
  • వరంగల్ వెస్ట్- ఎం.ధర్మారావు
  • అశ్వారావుపేట-డా.భూక్య ప్రసాదరావు
Telanganabjpcandidatessecond list

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more