‘అవినీతి రహిత భారత్‌‘ నినాదంతో విజయవాడలో మినీ మారథాన్‌

02-11-2018 Fri 11:24 | Andhra
  • విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా 5కే రన్‌
  • బకింగ్‌హాంపేట పోస్టాఫీస్‌ నుంచి విజయ టాకీస్‌ వరకు
  • పాల్గొన్న ఏపీ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌
‘అవినీతి రహిత భారత్‌‘ నినాదంతో విజయవాడలో నేడు మినీ మారథాన్‌ నిర్వహించారు. నగరంలోని బకింగ్‌హాంపేట పోస్టాఫీస్‌ నుంచి విజయ టాకీస్‌ వరకు ఐదు కిలోమీటర్ల మేర ఈ రన్‌ సాగింది. విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా నిర్వహించిన ఈ ‘రన్‌ ఫర్‌ కరప్షన్‌ ఫ్రీ ఇండియా’ మారథాన్‌లో ఏపీ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోయిన లంచగొండి నేరాల పట్ల ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎలీసా, సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీస్‌ అభిజిత్‌ దిలీప్‌రావు, తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
vigilence week5k marathanVijayawada

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more