కాపీ వివాదంలో త్రిష హిట్ మూవీ!

02-11-2018 Fri 10:40 | Entertainment
  • '96' కథ నా అసిస్టెంట్ రాశాడు 
  • అతని ఫ్రెండ్ ద్వారా కథ బయటికి వెళ్లింది 
  • భారతీరాజా ఆరోపణల్లో నిజం లేదు  
ఈ మధ్య కాలంలో కథల కాపీ విషయంలో వివాదాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతా అయ్యాక ఆ కథ తనది అంటూ మరో రచయిత రావడం, కొన్ని కోర్టువరకూ వెళితే మరొకొన్ని పెద్ద మనుషుల సమక్షంలో రాజీకి వచ్చేయడం జరుగుతోంది. అలాగే తాజాగా త్రిష సినిమా '96' చుట్టూ కాపీ వివాదం ముసురుకుంటోంది. విజయ్ సేతుపతి .. త్రిష జంటగా నటించిన ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు.

దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ, 'నా అసిస్టెంట్ సురేశ్ రాసుకున్న కథ ఇది. ఈ కథ మరుధ పాండియన్ అనే వ్యక్తి ద్వారా ప్రేమ్ కుమార్ కి వెళ్లింది. గతంలో సురేశ్ కి స్నేహితుడిగా వున్న మరుధ పాండియన్ మోసం చేశాడు' అన్నారు. ఈ విషయంపై ప్రేమ్ కుమార్ స్పందిస్తూ .. 'ఈ ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. అందరి జీవితాల్లో కామన్ గా జరిగే సంఘటనలతో ఈ కథను రూపొందించాను. ఈ సినిమా హిట్ కావడం వలన ఇలా కుట్ర చేస్తున్నారు. ఈ వివాదాన్ని చట్టపరంగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా వున్నాను' అని చెప్పుకొచ్చాడు.
vijay setupathitrisha

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more