చివరి వన్డేలో భారత్ విజయం.. సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా!

01-11-2018 Thu 17:32 | Sports
  • 9 వికెట్ల తేడాతో విండీస్ పై భారత్ గెలుపు
  • భారత్ జట్టు స్కోర్: 105/1 (4.5 ఓవర్లలో)
  • 3-1 తేడాతో వన్డే సిరీస్ దక్కించుకున్న టీమిండియా
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. 3-1 తేడాతో ఈ సిరీస్ ను భారత్ దక్కించుకుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో వన్డేలో స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 9 వికెట్ల తేడాతో విండీస్ పై విజయం సాధించింది.14.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన భారత్ జట్టు 105 పరుగులు చేసింది. ఇంకా 211 బంతులు మిగిలి ఉండగానే భారత్ జట్టు విజయం సాధించింది.

భారత్ బ్యాటింగ్:  శిఖర్ థావన్ (6), రోహిత్ శర్మ 63 పరుగులతో, కోహ్లీ 33 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

వెస్టిండీస్ బౌలింగ్:  థామస్ -1
india vs westindiesthiruvanantha puram5 odi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more