చంద్రబాబును కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టి మాయావతి మాట్లాడారు: జీవీఎల్ ఎద్దేవా

01-11-2018 Thu 16:15 | National
  • అఖిలేష్ లాంటి బచ్చాలతో బీజేపీని ఏమీ చేయలేరు
  • 2019లో చంద్రబాబు గల్లంతు ఖాయం
  • 2019లో బీజేపీ గెలుపుపై జీవీఎల్ ధీమా
రాజకీయ ఎత్తుగడలతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహారావు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవముందని, మోదీ కన్నా తానే సీనియర్ అంటున్న బాబు.. అఖిలేష్ లాంటి బచ్చాలతో కలిసి బీజేపీని ఏం చేయలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని, కానీ అదే పార్టీతో కలిసి వెళ్లడమంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలుస్తున్నారని, 2019లో గల్లంతు కావడం ఖాయమని జీవీఎల్ జోస్యం చెప్పారు.

చంద్రబాబును మాయావతి కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టి మాట్లాడారని, మరోసారి వెళ్తే కింద కూర్చోబెట్టి మాట్లాడతారేమోనని ఎద్దేవా చేశారు. ఓడిపోయిన పార్టీలను కలుపుకుని లూజర్స్ క్లబ్ పెట్టుకుంటున్నారని, దాని వల్ల బీజేపీకి లాభం కానీ.. నష్టం కానీ లేవన్నారు. శరద్‌యాదవ్ ఏ పార్టీలో ఉన్నారని బాబు కలుస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, 2014లో 282 సీట్లుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2019లో కూడా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
GVLBJPChandrababuTelugudesam

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more