80 దేశాల్లో .. 3000 స్క్రీన్లలో 'సర్కార్'

01-11-2018 Thu 13:04 | Entertainment
  • రాజకీయాల నేపథ్యంలో 'సర్కార్ '
  • ఎన్నారై పాత్రలో కనిపించనున్న విజయ్
  • తెలుగు రాష్ట్రాల్లో 750 థియేటర్స్ లో రిలీజ్    
తమిళనాట దర్శకుడిగా మురుగదాస్ కి .. మాస్ హీరోగా విజయ్ కి గల క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన 'సర్కార్' చిత్రం ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 750 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 3000 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. విజయ్ కెరియర్లో ఈ స్థాయిలో విడుదల కావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చెబుతున్నారు. ఈ సినిమాలో విజయ్ అమెరికా నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎన్నారై గా కనిపిస్తాడట. ప్రస్తుతం తమిళనాడు లోని రాజకీయపరమైన సమస్యలను ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది. క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనీ .. విజయ్ - మురుగదాస్ లకు హ్యాట్రిక్ హిట్ ఖాయమనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది .     
vijaykeerti suresh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more