ఆ సమయంలో చాలా బాధపడ్డా.. నాతో సహా ఐదారుగురు ఏడ్చారు: మురుగదాస్‌

31-10-2018 Wed 21:01 | Entertainment
  • బాధాకర సన్నివేశాన్ని వివరించిన మురుగదాస్‌
  • అప్పుల బాధ భరించలేక కుటుంబం ఆత్మహత్య
  • సన్నివేశం పూర్తయ్యాక సెట్ అంతా నిశ్శబ్దం
‘సర్కార్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మురుగదాస్‌ దర్శకత్వంలో దళపతి విజయ్, కీర్తి సురేశ్ ఈ చిత్రంలో జంటగా నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా మురుగదాస్‌ ఓ ఇంటర్వ్యూలో చిత్రానికి సంబంధించిన ఓ బాధాకర సన్నివేశాన్ని వివరించారు.

ఆ సన్నివేశం నటీనటులకు తాను వివరిస్తుంటేనే చాలా బాధపడ్డానని.. సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు తనతో సహా ఐదారుగురు కన్నీటి పర్యంతమయ్యారని ఆయన వివరించారు. తిరునల్వేలిలో అప్పుల బాధ భరించలేక ఒకే కుటుంబంలోని నలుగురు నిప్పంటించుకున్న సంఘటన ఆధారంగా ఆ సన్నివేశాన్ని తెరకెక్కించినట్టు మురుగదాస్‌ తెలిపారు. ఈ సన్నివేశం పూర్తయ్యాక ఒకరి మొహం మరొకరు చూడలేదని.. సెట్ అంతా నిశ్శబ్దం ఆవరించిందని మురుగదాస్‌ తెలిపారు.
MuragadasVijayKeerthy SureshSarkar movieSun Pictures

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more