ఎఫ్టీఐఐ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న అనుపమ్ ఖేర్

31-10-2018 Wed 17:24 | National
  • అంతర్జాతీయ ప్రాజెక్టులతో నేను బిజీగా ఉన్నా
  • ఎఫ్టీఐఐకు సమయాన్ని కేటాయించలేకపోతున్నా
  • అందుకే, ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా
ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన పదవి నుంచి తప్పుకున్నారు. అంతర్జాతీయ ప్రాజెక్టులతో తాను బిజీగా ఉన్నానని, ఎఫ్టీఐఐకు సమయాన్ని కేటాయించలేకపోతున్నందువల్లే ఈ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు అనుపమ్ ఖేర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఎఫ్టీఐఐ చైర్మన్ గా వ్యవహరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ పదవిలో ఉండటం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నానని అన్నారు. కాగా, 2017 అక్టోబర్ 11న ఎఫ్టీఐఐ చైర్మన్ గా అనుమప్ ఖేర్ బాధ్యతలు స్వీకరించారు.
anupamkherftiiBollywood

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more