ప్రభాస్ కోసం కథ రెడీ చేస్తోన్న సుకుమార్

31-10-2018 Wed 16:38 | Entertainment
  • చరణ్ కి హిట్ ఇచ్చిన సుకుమార్ 
  • మహేశ్ ను ఒప్పించే ప్రయత్నాలు
  • కథపై జరుగుతోన్న కసరత్తు  
ఇంతవరకూ అల్లు అర్జున్ కి .. ఎన్టీఆర్ కి .. చరణ్ కి సుకుమార్ భారీ హిట్లను అందించాడు. ఈ స్టార్ హీరోలతో ఆయన చేసిన సినిమాలు ఒకదానికి మించి మరొకటి విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మహేశ్ బాబు కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతవరకూ ఆయన చెప్పిన కథల పట్ల మహేశ్ బాబు సంతృప్తిని వ్యక్తం చేయలేదు.

ఈ నేపథ్యంలో సుకుమార్ .. ప్రభాస్ పై కూడా దృష్టి పెట్టినట్టుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ కి ఒక లైన్ వినిపించి ఆయనతో ఓకే అనిపించేసుకుంటే, ఆ తరువాత పూర్తి కథను సిద్ధం చేసుకోవచ్చనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. మహేశ్ .. ప్రభాస్ లలో ముందుగా ఎవరిని ఒప్పించగలిగితే వాళ్లతో సినిమా చేసేసి, ఆ తరువాత సినిమాను మరో హీరోతో చేయాలనే ఉద్దేశంతో సుకుమార్ కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. మరి ముందుగా ఏ హీరోతో సినిమాను సెట్ చేస్తాడో చూడాలి.  
sukumarprabhas

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more