వైఎస్ 'యాత్ర' బయోపిక్ అప్డేట్

31-10-2018 Wed 15:52 | Entertainment
  • షూటింగు పూర్తి చేసుకున్న 'యాత్ర'
  • తన పాత్రకి డబ్బింగ్ చెప్పిన మమ్ముట్టి 
  • డిసెంబర్ 21వ తేదీన విడుదల    
ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతుంటే, మరో వైపున వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ నిర్మితమవుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  రాజకీయ జీవితాన్ని ఆయన చేసిన పాదయాత్ర మలుపు తిప్పింది. ఆ పాదయాత్రను ప్రధానంగా చేసుకునే 'యాత్ర' బయోపిక్ రూపొందుతోంది. వైఎస్ గా మమ్ముట్టి నటిస్తోన్న ఈ సినిమాకి మహి. వి రాఘవ్ దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను పూర్తిచేసుకుంటోంది. మమ్ముట్టి తెలుగులోను తన పాత్రలకి తానే డబ్బింగ్ చెప్పుకుంటూ వుంటారు. అలాగే ఆయన ఈ సినిమాలో కూడా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. జగపతిబాబు .. సుహాసిని .. రావు రమేష్ .. అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
mammoottysuhasini

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more