రీమిక్స్ సాంగ్ తో దుమ్మురేపేస్తోన్న చైతూ

31-10-2018 Wed 15:31 | Entertainment
  • 'అల్లరి అల్లుడు'లోని సాంగ్ రీమిక్స్ 
  • సంగీత దర్శకుడిగా కీరవాణి 
  • వచ్చేనెల 2వ తేదీన విడుదల
నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'సవ్యసాచి' వచ్చేనెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. ప్రతినాయకుడిగా మాధవన్ కనిపించనున్న ఈ సినిమాలో భూమిక కీలకమైన పాత్రను పోషించింది.గతంలో నాగార్జున హీరోగా చేసిన 'అల్లరి అల్లుడు' సినిమాలోని 'నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయతు ..' అనే హిట్ సాంగ్ ను 'సవ్యసాచి' కోసం రీమిక్స్ చేశారు. గతంలో కీరవాణి స్వరపరిచిన ఆ పాటను మళ్లీ ఆయనే ఈ సినిమా కోసం రీమిక్స్ చేయడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఈ రీమిక్స్ సాంగ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈనాటి ట్రెండ్ కి తగినట్టుగానే ఈ పాటకు ట్యూన్ చేశారు .. షూట్ చేశారు. నాయకా నాయికలపై చిత్రీకరించిన ఈ పాట, ఫాస్టు బీట్ గా యూత్ కి కనెక్ట్ అయ్యేలానే వుంది. 
nagachaitanyanidhi agarwal

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more