రవితేజతో 'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్

31-10-2018 Wed 11:34 | Entertainment
  • 'ఆర్ ఎక్స్ 100'తో మంచి గుర్తింపు 
  • యూత్ లో ఒక్కసారిగా పెరిగిన క్రేజ్ 
  • వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఛాన్స్    
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో పాయల్ రాజ్ పుత్ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రేజ్ కారణంగానే ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా తాజాగా ఆమె రవితేజ సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం రవితేజ .. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. నవంబర్ 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆ తరువాత సినిమాను ఆయన దర్శకుడు వీఐ ఆనంద్ తో కలిసి చేయనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరమట. ఒక కథానాయికగా నాభా నటేశ్ ను తీసుకున్నారు. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో ఈ సుందరి మంచి మార్కులు కొట్టేసింది. ఇక రవితేజ మూవీలో మరో కథానాయికగా పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, సునీల్ ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా చెబుతున్నారు.    
Ravitejapayal

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more