సినిమా కబుర్లు .. సంక్షిప్త సమాచారం

31-10-2018 Wed 10:26 | Entertainment
  • రవితేజ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ 
  • మరోసారి పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్
  • ఆర్మీ నేపథ్యంలో సూర్య సినిమా  
* రవితేజ కథానాయకుడిగా చేసిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా నుంచి నిన్న రిలీజ్ అయిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో ఈ టీజర్ కి ఇంతవరకూ 40 లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి. నవంబర్ 16వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

* ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. సి .కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. 80లలో జరిగిన వాస్తవ కథ ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోందని అంటున్నారు.

* ప్రస్తుతం సెల్వ రాఘవన్ .. కేవీ ఆనంద్ సినిమాలతో సూర్య  బిజీగా వున్నాడు. ఆ తరువాత ఆయన సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత మళ్లీ దర్శకుడు హరితో కలిసి ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇది ఆర్మీ నేపథ్యంలో రూపొందుతుందట.
ravitejarajasekharsurya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more