'సాహో' మేకింగ్ వీడియో సంచలనం

30-10-2018 Tue 15:24 | Entertainment
  • సుజీత్ దర్శకత్వంలో 'సాహో'
  • దూసుకుపోయిన మేకింగ్ వీడియో 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి   
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'సాహో' సినిమా రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దూసుకుపోయింది. విడుదలైన 24 గంటల్లోనే ఈ మేకింగ్ వీడియోకి 10 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఒక్క యూట్యూబ్ లోనే 'సాహో' మేకింగ్ వీడియోకి 4 మిలియన్ల వ్యూస్ లభించడం విశేషం. చాలా తక్కువ సమయంలో ఎక్కువమందికి చేరిన వీడియోగా .. ఎక్కువ లైక్స్ తెచ్చుకున్న వీడియోగా సంచలనాన్ని సృష్టించింది. ఇక ప్రభాస్ అభిమానులంతా కూడా ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ప్రభాస్ కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.  
prabhasshraddha kapoor

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more