'సవ్యసాచి'పై క్రేజ్ .. ఒక రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్

30-10-2018 Tue 10:54 | Entertainment
  • 'సవ్యసాచి'గా నాగచైతన్య 
  • దిల్ రాజుకి నైజామ్ ఏరియా హక్కులు
  • నవంబర్ 2వ తేదీన భారీ రిలీజ్  
నాగచైతన్య కథానాయకుడిగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'సవ్యసాచి' సినిమా రూపొందింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. గతంలో చందూ మొండేటి - నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఈ కాంబినేషన్లో వస్తోన్న 'సవ్యసాచి'పై అంచనాలు పెరిగిపోయాయి.

ఈ కారణంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగిందని చెబుతున్నారు. నాగచైతన్య కెరియర్లోనే గతంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా 22.32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుందని అంటున్నారు. ఈ  సినిమాకి సంబంధించిన నైజామ్ ఏరియా హక్కులను దిల్ రాజు 6 కోట్లకు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనున్న సంగతి తెలిసిందే. 
nagachaitanyanidhi agarwal

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more