అనుష్క 'ఆకు మెట్టెల' ఫొటో వెనకున్న అసలు విషయమిది!

30-10-2018 Tue 08:59 | Entertainment
  • రెండు రోజుల క్రితం ఫొటో పోస్టు చేసిన అనుష్క
  • ఆమె పెళ్లి ఖరారైందంటూ నెటిజన్ల కామెంట్లు
  • అటువంటిదేమీ లేదని వివరణ
రెండు రోజుల క్రితం అనుష్క సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్ కాగా, ఆమె వివాహానికి సిద్ధమైందంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లపై అనుష్క స్పందించింది. తన కాలి బొటనవేలు, చూపుడు వేలు మధ్య మెట్టెల మాదిరిగా, ఆకులతో కూడిన తీగను చుట్టుకుని ఆమె ఓ ఫొటో తీసి పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, తాను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోకు, పెళ్లికి సంబంధం లేదని అనుష్క చెబుతోంది. ప్రస్తుతం బరువు తగ్గేందుకు నార్వేలోని ఓ ప్రకృతి వైద్య శాలలో అనుష్క చేరింది. దట్టమైన అడవుల్లో ఈ వైద్య శాల ఉంది. అక్కడామె బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తోంది. రిసార్టులానే ఉండే ఈ హెల్త్ సెంటర్ లో నాచురోపతీ పద్ధతిలో చికిత్స ఉంటుందట. ఖాళీ సమయాల్లో ఆ అడవుల్లో తిరుగుతూ, ప్రకృతి సౌందర్యానికి మైమరచిపోయి, తన కాలికి తగిలిన తీగను ఫొటోతీసి పోస్టు చేసిందట. అదీ అసలు సంగతి.
AnushkaFootMarriageNarwey

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more