టీడీపీ అధికార ప్రతినిధిగా బుద్ధా వెంకన్న.. ప్రకటించిన చంద్రబాబు

30-10-2018 Tue 07:57 | Andhra
  • పార్టీ సమావేశంలో నిర్ణయాన్ని వెల్లడించిన చంద్రబాబు
  • పార్టీ వాణిని వినిపించడంలో ముందుంటున్నారని ప్రశంస
  • అభినందించిన నేతలు
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ బుద్ధా వెంకన్నను నియమిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడంలో వెంకన్న ముందుంటారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో ముందుండే వెంకన్న బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి.

పార్టీ వాణిని వినిపించడంలో వెంకన్న చురుగ్గా ఉంటున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. అంశం ఏదైనా చొరవ తీసుకుని ప్రత్యర్థులను గుక్కతిప్పుకోనివ్వకుండా చేస్తున్నారని  పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆయనను పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. టీడీపీ స్పోక్స్ పర్సన్‌గా ఎన్నికైన బుద్ధాను నేతలు అభినందించారు.
buddha venkannaAndhra PradeshChandrababuTelugudesamSpokes person

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more