'తెలంగాణ దేవుడు'లో కేసీఆర్ గా శ్రీకాంత్?

29-10-2018 Mon 17:11 | Entertainment
  • కేసీఆర్ జీవితచరిత్రగా 'తెలంగాణ దేవుడు'
  • శ్రీకాంత్ కి ఉత్తేజ్ సహకారం 
  • ముగింపు దశలో చిత్రీకరణ
తెలుగులో ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ .. మరో వైపున వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ నిర్మితమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కూడా 'తెలంగాణ దేవుడు' అనే పేరుతొ రూపొందుతోంది. ఈ బయోపిక్ లో తెలంగాణ ఉద్యమసారథి కేసీఆర్ పాత్రలో తాను కనిపించనున్నట్టు శ్రీకాంత్ చెప్పారు.

కేసీఆర్ బాల్యం .. విద్యాభ్యాసం .. రాజకీయనాయకుడిగా ఆయన ఎదుగుదల .. తెలంగాణ ఉద్యమం .. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవరకూ ఈ సినిమా కొనసాగుతుందని శ్రీకాంత్ అన్నారు. ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో తాను కనిపిస్తున్నప్పటికీ ఆయన పేరును మాత్రం వాడుకోవడం లేదనీ .. తనపాత్ర పేరు విజయ్ దేవ్ అని చెప్పారు.

ఇక తనకి ఎంతో ఇష్టమైన కేసీఆర్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పే విషయంలో నటుడు ఉత్తేజ్ తనకి ఎంతో సహకరిస్తున్నాడనీ, మరో పది రోజుల్లో ఈ సినిమా షూటింగు పూర్తవుతుందని చెప్పుకొచ్చారు.     
srikanth

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more