అదరగొట్టేస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోని' టీజర్

29-10-2018 Mon 16:41 | Entertainment
  • మూడు డిఫరెంట్ లుక్స్ తో రవితేజ
  • బొద్దుగా మారిన ఇలియానా 
  • నవంబర్ 16వ తేదీన విడుదల
శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా రూపొందిన 'అమర్ అక్బర్ ఆంటోని' .. నవంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలియానా కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగినట్టుగానే మూడు డిఫరెంట్ లుక్స్ తో రవితేజను చూపుతూ టీజర్ ను కట్ చేశారు. విదేశాల్లోని లొకేషన్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టు ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది.

"మనకి నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మనచుట్టూ వున్న బలగం కాదు .. మనలోని బలం' అని రవితేజ చెప్పిన డైలాగ్ బాగుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ టీజర్ ను వదిలారు. ఇలియానా కాస్త బొద్దుగా కనిపిస్తోంది .. మూడు లుక్స్ లోను రవితేజ బాగానే వున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా హిట్ కొట్టడం ఇటు శ్రీను వైట్లకి .. అటు రవితేజకి కూడా చాలా అవసరం.
ravitejailiana

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more