పెళ్లి సన్నివేశాల చిత్రీకరణలో 'ఎన్టీఆర్' బయోపిక్

29-10-2018 Mon 15:11 | Entertainment
  • షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్ 
  • తదుపరి షెడ్యూల్ అవుట్ డోర్లో 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  
ఎన్టీఆర్ బయోపిక్ లో తొలిభాగమైన 'కథానాయకుడు'కి సంబంధించిన సన్నివేశాలను చకచకా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీ రామారావు శ్రీమతి బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నారు. కొన్ని రోజులక్రితం బాలకృష్ణ .. విద్యాబాలన్ కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మళ్లీ ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ - బసవతారకం పాత్రలో విద్యాబాలన్ పాల్గొనగా పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

 అప్పట్లో పెళ్లిళ్లు ఎలా జరిగేవి .. ఆ పెళ్లిళ్లలో ఎలాంటి వస్తువులు ఉపయోగించేవారు .. అప్పటి వస్త్రధారణ ఎలా ఉండేది .. ఇలా అన్ని విషయాలను పరిశీలించి మరీ పెళ్లి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు పెళ్లి దృశ్యాలనే చిత్రీకరించనున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ను అవుట్ డోర్ లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.  సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.      
balakrishnavidyabalan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more