నిజామ్ కాలంనాటి ప్రేమకథతో మెగా హీరో

29-10-2018 Mon 14:39 | Entertainment
  • కొత్త కథలకి వరుణ్ ప్రాధాన్యత 
  • త్వరలో 'అంతరిక్షం' విడుదల 
  • తదుపరి ప్రాజెక్టుకి సన్నాహాలు  
మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఒక సినిమాకి .. మరో సినిమాకి ఎలాంటి పోలిక లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన 'కంచె' .. 'తొలిప్రేమ' .. 'ఫిదా' చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన చేస్తోన్న 'అంతరిక్షం' కూడా పూర్తి వైవిధ్యభరితమైన చిత్రమే. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరో విభిన్నమైన కథావస్తువుకి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇటీవలే దర్శకుడు సాగర్ చంద్ర .. వరుణ్ కి ఒక కథ వినిపించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. 'కంచె' మాదిరిగానే ఈ కథ కూడా చారిత్రక నేపథ్యంలో కొనసాగుతుందని అంటున్నారు. నిజామ్ కాలం నాటి ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమవుతుందని చెబుతున్నారు. 'అంతరిక్షం' విడుదలైన తరువాత ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.      
varun tejsagar chandra

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more