అత్యధిక థియేటర్లలో సందడి చేయనున్న 'సర్కార్'

29-10-2018 Mon 13:49 | Entertainment
  • విజయ్ హీరోగా 'సర్కార్'
  • దీపావళికి ప్రేక్షకుల ముందుకు 
  • ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో రిలీజ్
విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో 'సర్కార్' చిత్రం నిర్మితమైంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా, రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అత్యధిక థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితం కానుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 1200 స్క్రీన్లలో విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టనున్నట్టు సమాచారం. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో మురుగదాస్ కూడా సరదాగా కొద్ది సేపు మెరవనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. 'కత్తి' .. 'తుపాకి' తరువాత ఈ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా, హ్యాట్రిక్ హిట్ కొడుతుందనేది అభిమానుల మాట.     
vijay

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more