కేంద్రానిది టీ-20, మాది టెస్ట్ మ్యాచ్: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్

27-10-2018 Sat 12:58 | Business
  • గత ప్రభుత్వాల తీరుకు ఇప్పటి ఎన్డీయేకు ఎంతో తేడా
  • దీర్ఘకాల వృద్ధి స్థానంలో తాత్కాలిక ప్రయోజనాలు కోరుకుంటోంది
  • ఆర్బీఐతో ఆధిపత్య పోరు నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం
  • ముంబైలో డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య
దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్బీఐపై గతంలోని కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుకు, ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఎంతో వ్యత్యాసం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే ఫలితాన్ని ఇచ్చే టీ-20 తరహా క్రికెట్ గేమ్ ను కోరుకుంటున్నదని, తాము మాత్రం దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో పెట్టుకుని, టెస్టు మ్యాచ్ తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రిజర్వ్ బ్యాంక్ అధికారాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారని, దీనివల్ల పనితీరుపై పెను ప్రభావం పడుతోందని ఆయన అన్నారు.

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏడీ షరాఫ్ స్మారకోపన్యాసాన్ని ఇచ్చిన ఆయన, ఎంత ఎక్కువ స్వతంత్రంగా ఆర్బీఐ వ్యవహరిస్తే, అంత మేలు దేశానికి కలుగుతుందని అభిప్రాయపడ్డ విరల్ ఆచార్య, ప్రస్తుత ప్రభుత్వం ఆర్బీఐకి సరైన గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. అధికారాలపై కేంద్రం, ఆర్బీఐ మధ్య టగ్ ఆఫ్ వార్ సాగుతోందని, ఈ ఆధిపత్య పోరు దేశానికి నష్టమేనని తెలిపారు.
RBINDAViral Acharya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more