వైఎస్ జగన్ పాదయాత్రకు తాత్కాలిక విరామం!
- రెండు రోజుల క్రితం జగన్ పై దాడి
- చికిత్స అనంతరం జగన్ డిశ్చార్జ్
- నేడు, రేపు పాదయాత్ర రద్దు
నేటి సాయంత్రానికి జగన్ కు తగిలిన గాయంపై వైద్యుల పూర్తి స్థాయి నివేదిక రానుందని వెల్లడించిన ఆయన, ఆపై పార్టీ నేతలతో సమావేశమై, పాదయాత్ర ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా, సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన జగన్, నిన్న డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.