సోమాలియాలో నరకయాతన అనుభవిస్తున్న నా సోదరిని కాపాడండి: సుష్మాకు హైదరాబాదీ అభ్యర్థన
- సయ్యద్ హసన్‌తో 2003లో వివాహం
- 2013 వరకూ హైదరాబాద్‌లోనే నివాసం
- భార్యాపిల్లలను సోమాలియాలో వదిలేసిన సయ్యద్
2013లో తన తల్లిదండ్రులు.. పిల్లలను చూడాలంటున్నారని చెప్పిన సయ్యద్ భార్యాపిల్లలను సోమాలియా తీసుకెళ్లాడని.. వారిని అక్కడే వదిలేసి తను మాత్రం అమెరికా వెళ్లిపోయాడని వహియుద్దీన్ తెలిపారు. అప్పటి నుంచి తన సోదరినీ, పిల్లలను అత్తింటి వారు వేధిస్తున్నారని, కాబట్టి వెంటనే వారిని భారత్‌కు తీసుకురావాలని సుష్మాను వేడుకున్నాడు.