రాజయ్య నాపట్ల తప్పుగా ప్రవర్తించినా.. నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: కడియం శ్రీహరి
- రాజయ్య నాకు తమ్ముడు
- అలిగి నియోజకవర్గానికి రావట్లేదని అనుకోవద్దు
- రాజయ్యను గెలిపించి కానుకగా ఇవ్వాలి
తాను అలిగి నియోజకవర్గానికి రావట్లేదని అనుకోవద్దన్న కడియం.. రాజయ్య తనకు తమ్ముడని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో ఆయన ఓ ముఖ్య నేత అని.. రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తానూ, రాజయ్య కలిసి పనిచేస్తున్నట్టు కడియం పేర్కొన్నారు.