ఏపీ సీఎం సహాయనిధికి రూ. 15 లక్షలు ఇస్తున్నా: ఎన్టీఆర్
- తిత్లీ దెబ్బకు విలవిల్లాడిన శ్రీకాకుళం
- ఆదుకోవాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
- కల్యాణ్ రామ్ తరఫున రూ. 5 లక్షలు
ఈ నిధులను తుపానుతో దెబ్బతిన్న ఉత్తర కోస్తా బాధితులను ఆదుకునేందుకు వినియోగించాలని వారు కోరారు. కాగా, సిక్కోలుకు అండగా నిలిచేందుకు సినీ పరిశ్రమ ముందుకు వస్తోంది. ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండ తనవంతు సాయంగా రూ. 5 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే.