నా 'చంద్రబాబు' దొరికేశాడు... చెప్పినట్టుగా లక్ష ఇస్తున్నా: రామ్ గోపాల్ వర్మ
- నిన్న వీడియోను పోస్టు చేసిన వర్మ
- చంద్రబాబులా కనిపిస్తున్న ఓ వ్యక్తి
- అతని ఆచూకీ తెలిసిందని చెప్పిన వర్మ
ఈ నేపథ్యంలో టీవీ-9లో పనిచేస్తున్న ముత్యాల రోహిత్ అనే యువకుడు, అతని ఆచూకీపై వర్మకు సమాచారం అందించాడట. ఇక అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో తెలిపిన వర్మ, రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపాడు. సినిమా ప్రారంభంలో అతని పేరును తెరపై వేస్తామని, వెంటనే బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయాలని, ఆ వెంటనే తాను ప్రకటించిన లక్ష రూపాయలను పంపుతానని చెప్పాడు.