'శబరిమలకు మహిళల ప్రవేశం'పై నటి త్రిష స్పందన!
- శబరిమలకు ఏ వయసు మహిళలైనా వెళ్లవచ్చని సుప్రీం తీర్పు
- స్త్రీలకు దక్కిన గౌరవమన్న త్రిష
- గతంలో సహజీవనం తప్పుకాదని విమర్శల పాలైన త్రిష
తాను నటించిన '96' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉన్న త్రిష, ఈ వ్యవహారాల గురించి తనకు పూర్తిగా తెలియదుగానీ, దేవాలయాలకు వెళ్లే ఎవరినీ అడ్డుకోరాదని తెలిపింది. కాగా, ఇటీవల సుప్రీంకోర్టు సహజీవనం తప్పుకాదని చెబుతూ, గే సెక్స్ పై కీలక తీర్పిచ్చిన వేళ కూడా, త్రిష, ఆ తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.