రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల పట్ల జీవీఎల్ నర్సింహారావు స్పందన
- తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యే పోటీ
- టీఆర్ఎస్ తో కలసి రేవంత్ పై దాడులు చేయించాల్సిన అవసరం లేదు
- మోదీ చరిష్మా వల్లే 2014లో టీడీపీ గెలిచింది
ప్రకృతి వ్యవసాయంలో తామే నంబర్ వన్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని... అప్పులు తెచ్చుకోవడం, అవినీతి, ప్రచారం ఆర్భాటంలోనే ఏపీ నెంబర్ వన్ అని జీవీఎల్ ఎద్దేవా చేశారు. కేవలం మోదీ చరిష్మా వల్లే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అమరావతి బాండ్ల విషయంలో ఇన్వెస్టర్ల పేర్లను బయటపెట్టాలనే తమ డిమాండ్లకు ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.