'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ గా 'వర్మ' .. ఎల్లుండే ఆడియో రిలీజ్

21-09-2018 Fri 13:11 | Entertainment
  • ధృవ్ మొదటి మూవీగా 'వర్మ'
  • నిడివి తగ్గించే ఆలోచన
  • నవంబర్లో సినిమా రిలీజ్    
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' యూత్ ను ఎంతగానో ప్రభావితం చేసింది. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అవుతోంది. తమిళంలో విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా ఈ సినిమా రూపొందింది. బాలా దర్శకుడిగా ఈ సినిమా నిర్మితమైంది.

రథన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించగా, ఈ నెల 23వ తేదీన ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున 'ధృవ్' పుట్టినరోజు కావడం వలన ఈ నిర్ణయం తీసుకున్నారు. 'అర్జున్ రెడ్డి' నిడివి 3 గంటల 6 నిమిషాలు అయినప్పటికీ ఎక్కడా బోర్ అనిపించలేదు. అయితే తమిళంలో మాత్రం అంత నిడివి ఉంచడం లేదని తెలుస్తోంది. ధృవ్ కి ఇది ఫస్ట్ సినిమా కావడం వలన ఎక్కడా బోర్ అనిపించకూడదనే ఉద్దేశంతో కొన్ని సన్నివేశాలను కుదించేలా ఉన్నారట. నవంబరులో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.   
dhruv

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more