పేలవమైన ఆటతీరుతో ఆసియా కప్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించిన శ్రీలంక!
- ఆఫ్గనిస్థాన్ చేతిలో ఘోర పరాజయం
- 91 పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి
- నేడు భారత్ - హాంకాంగ్ మధ్య మ్యాచ్
దీంతో చెరో విజయంతో గ్రూప్ 'బి' నుంచి బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ సూపర్–4 దశకు అర్హత సాధించాయి. కాగా, నేడు భారత జట్టు హాంకాంగ్ తో తన తొలి మ్యాచ్ లో తలపడనుంది. ఆపై రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో పోటీపడనుంది. ఈ రెండు మ్యాచ్ ల్లో ఏది గెలిచినా, సూపర్ -4కు భారత్ అర్హత సాధిస్తుంది.