ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.. 46,290 ఉద్యోగాలను భర్తీ చేయనున్న ప్రభుత్వం!

08-09-2018 Sat 10:07 | Andhra
  • ప్రకటించిన ఆర్థికమంత్రి యనమల
  • డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో భర్తీచేస్తామని వెల్లడి
  • వీటిలో ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులున్నాయని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మంత్రిత్వ శాఖల్లో 46,290 ఉద్యోగ ఖాళీలను గుర్తించినట్లు ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ ఖాళీలన్నింటిని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ 46,290 ఉద్యోగాల్లో ఉపాధ్యాయ, లెక్చరర్ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఇప్పటికే వివిధ శాఖల్లో 2,350 పోస్టుల భర్తీకి అనుమతులు జారీచేశామని యనమల తెలిపారు. మరోవైపు శాసనసభ్యుడు చాంద్ బాషా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి గంటా స్పందిస్తూ..  రాష్ట్రంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని భాషా పండితుల(ఎల్పీ) హోదాను పెంచుతామని తెలిపారు.
Andhra PradeshemploymentjobsrecruitmentYanamalaGanta Srinivasa Raoassembly

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more