అద్భుత ఫీచర్ లతో షియోమీ 6 సిరీస్ స్మార్ట్ ఫోన్లు విడుదల!

05-09-2018 Wed 14:26 | Technology
  • రెడ్‌మీ 6ఎ, రెడ్‌మీ 6, రెడ్‌మీ 6 ప్రో విడుదల
  • ఈనెల 10న రెడ్‌మీ 6 మొదటి సేల్ 
  • ఈనెల 11న రెడ్‌మీ 6ప్రో మొదటి సేల్ 
  • ఈనెల 19న రెడ్‌మీ 6ఎ మొదటి సేల్
షియోమీ సంస్థ నుండి మూడు స్మార్ట్ ఫోన్ లు భారత మార్కెట్లో తాజాగా విడుదల అయ్యాయి. గతంలో చైనాలో విడుదల చేసిన సిరీస్ ప్రకారంగానే భారత్ లో కూడా రెడ్ మీ 6, 6 ప్రో, 6ఏ పేరిట నూతన స్మార్ట్ ఫోన్ లని తాజాగా విడుదల చేసింది. రెడ్‌మీ 6 ఈనెల 10న, రెడ్‌మీ 6ప్రో ఈనెల 11న, రెడ్‌మీ 6ఎ ఈనెల 19న విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. వీటి ధరలు, ప్రత్యేకతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

రెడ్‌మీ 6ఎ ధరలు:

  • 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్: రూ.5999
  • 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.6999

రెడ్‌మీ 6 ధరలు:

  • 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.7999
  • 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్: రూ.9499

రెడ్‌మీ 6 ప్రో ధరలు:

  • 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.10999
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్: రూ.12999

షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు:

  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హీలియో ఏ 22 ప్రాసెసర్
  • 5.45" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ (256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు) 
  • 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు:

  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హీలియో పీ 22 ప్రాసెసర్
  • 5.45" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • 12/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ (256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్,ఫేస్ అన్ లాక్
  •  3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్‌మీ 6 ప్రో ఫీచర్లు:

  • 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 5.84" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
  • 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ ( 256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
  • 12/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
Tech-NewstechnologyChinaIndiasmartphone

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more