నటుడిగా 10 వసంతాలు పూర్తి చేసుకున్న నాని

05-09-2018 Wed 11:01 | Entertainment
  • ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి
  • తొలిచిత్రంగా 'అష్టా చమ్మా'
  • వరుస విజయాలతో నేచురల్ స్టార్ గా    
సీనియర్ హీరోల వారసులు .. స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న సమయంలో, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి నిలదొక్కుకోవడం అంత తేలికైన పనేంకాదు. అదృష్టం కలిసొచ్చి అలాంటి అవకాశం వచ్చినా, ఒక్కో మెట్టూ పైకెక్కుతూ వెళ్లడం మరింత కష్టం. కొత్తగా వస్తోన్న హీరోల పోటీని కూడా తట్టుకుంటూ, సినిమా .. సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్లడం కూడా అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు.

అలాంటి అనితరసాధ్యమైన ఫీట్లను నాని చాలా తేలికగా చేసుకుంటూ .. నేచురల్ స్టార్ అనిపించుకుంటూ వెళుతున్నాడు. నాని తొలి చిత్రమైన 'అష్టా చమ్మా' 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున విడుదలైంది. అలా ఈ రోజుతో నాని నటుడిగా 10 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఈ పదేళ్లలో ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన కథలను .. విలక్షణమైన పాత్రలను చేసి శభాష్ అనిపించుకున్నాడు. వరుస విజయాలతో స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యంలోను .. ఆలోచనలోను పడేసినవాడాయన. 'బిగ్ బాస్ 2' ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి మరింత చేరువైన ఆయన, కథా కథనాలు .. పాత్రల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం విశేషం.   
nani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more