'యూటర్న్' నుంచి ఆకట్టుకుంటోన్న ప్రమోషనల్ సాంగ్

03-09-2018 Mon 11:02 | Entertainment
  • సమంత ప్రధాన పాత్రగా 'యూటర్న్'
  • ముఖ్యపాత్రలో భూమిక 
  • ఈ నెల 13న విడుదల  
సమంత ప్రధాన పాత్రగా 'యూటర్న్' సినిమా రూపొందింది. 2016లో కన్నడలో వచ్చిన 'యూటర్న్'కి ఇది రీమేక్. అక్కడ ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించడంతో, తెలుగులోకి రీమేక్ చేశారు. ముఖ్యమైన పాత్రలో ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ .. భూమిక నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఒక ప్రమోషనల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఆల్బమ్ తరహాలో ఈ ప్రమోషనల్ సాంగ్ ను అనిరుధ్ ఆలపిస్తుండగా .. సమంత డాన్స్ చూపించారు. అలాగే సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాల బిట్స్ ను కూడా ఈ సాంగ్ కి జోడించారు. "దిశల్ని మార్చుకున్నా .. ఎలాంటి దారుల్లో పోతున్నా .. మనస్సు మారుతున్నా .. గతాల జ్ఞాపకం ఏదైనా" అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది. 'కర్మ థీమ్' పేరుతో నెటిజన్ల ముందుకు వచ్చిన ఈ సాంగ్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలవుతోన్న ఈ సినిమా, ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి . 
samantaaadi pinishetty

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more