రేపటి నుండి తిరిగి షూటింగ్ లోకి జూనియర్ ఎన్టీఆర్?

31-08-2018 Fri 17:26 | Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’
  • రేపటి నుంచి తిరిగి షూటింగ్ లోకి యంగ్ టైగర్
  • సోమవారం నుంచి తన చిత్రం షూటింగ్ కు కల్యాణ్ రామ్?
తండ్రి నందమూరి హరికృష్ణ దుర్మరణంతో నటుడు జూనియర్ ఎన్టీఆర్, వారి కుటుంబసభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు. తమ తండ్రిని ఎంతో అమితంగా ప్రేమించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఈ విషాదం నుంచి ఎప్పటికి తేరుకుంటారన్నది కాలమే నిర్ణయించాలి.

ఇదిలా ఉండగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రం షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ తిరిగి పాల్గొననున్నట్టు తెలుస్తోంది. రేపటి నుంచి షూటింగ్ కు ఆయన వెళతారని తెలుస్తోంది. ఇక, కల్యాణ్ రామ్ కూడా తన కొత్త చిత్రం షూటింగ్ లో తిరిగి పాల్గొంటారని తెలుస్తోంది. సోమవారం నుంచి ఈ చిత్ర షూటింగ్ లో ఆయన పాల్గొననున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
junior ntrkalyanram

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more