'ఎఫ్ 2' సెట్లో తమన్నాతో మెహ్రీన్ సెల్ఫీ

30-08-2018 Thu 11:45 | Entertainment
  • జోరుగా కొనసాగుతోన్న 'ఎఫ్ 2' షూటింగ్
  • ఇప్పటికే కొంతవరకూ జరిగిన చిత్రీకరణ
  • మంచి స్నేహితులైపోయిన తమన్నా .. మెహ్రీన్
వరుస సినిమాలతో .. వరుస విజయాలతో దర్శకుడు అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 2' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఇక వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కనిపించనుంది.

రెండు నెలల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. ఈ సినిమా కారణంగా తమన్నా .. మెహ్రీన్ మంచి స్నేహితులైపోయారు. రీసెంట్ గా షూటింగు విరామ సమయంలో తమన్నాతో కలిసి మెహ్రీన్ సెల్ఫీ తీసుకుంది. ఆ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి .. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. మాస్ ఆడియన్స్ .. యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించడం అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అందువలన ఈ సినిమాపై అన్నివర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు వున్నాయి.      
thamannahmehreen

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more