పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలు మార్ఫింగ్.. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు
- అసభ్యకర రీతిలో పవన్ తల్లి ఫొటోలు అప్ లోడ్
- పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రావణ్ అనే వ్యక్తి
- ఐపీ అడ్రస్ కనుగొనే ప్రయత్నంలో పోలీసులు
మరోవైపు, ఈ అంశంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ తల్లిని వివాదాల్లోకి లాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.