ఫుల్ జోష్‌లో అమరావతి.. రేపు పది ఐటీ కంపెనీలు ప్రారంభం
- అమరావతి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ప్రారంభం
- వందకు చేరిన సంస్థలు
- ఐదు వేలకు పెరిగిన ఉద్యోగుల సంఖ్య
రేపు ప్రారంభం కానున్న కంపెనీలతో కలుపుకుంటే విజయవాడ, గుంటూరు సహా రాజధాని ప్రాంతంలో ఉన్న ఐటీ కంపెనీల సంఖ్య వంద దాటింది. ఇక, హెచ్‌సీఎల్ వంటి సంస్థలు కూడా త్వరలోనే రాజధానిలో తమ శాఖలను ఏర్పాటు చేయనున్నాయి. ఇందుకోసం కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఐటీ సంస్థల్లో మొత్తం 5 వేల మందికిపైగా పనిచేస్తున్నారు.