ఇమ్రాన్ పాక్ ప్రధాని కాబోతున్న వేళ.. మాజీ భార్య ట్వీట్!
- మాజీ భర్తకు జెమీమా అభినందనలు
- ఎన్నో త్యాగాల తర్వాత ప్రధాని అయ్యారన్న జెమీమా
- నా బిడ్డల తండ్రి ప్రధాని కాబోతున్నారంటూ ట్వీట్
చివరికి ఫోన్ వచ్చిందని, అది మాట్లాడిన తర్వాత ఇమ్రాన్ ఆనందంతో పగలబడి నవ్వారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత ప్రధాని కాబోతున్న ఇమ్రాన్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిందీ గుర్తుంచుకోవడమే ఆయన ముందున్న అతిపెద్ద సవాలని పేర్కొన్నారు. 1995లో ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకున్న జెమీమా 2005లో విడాకులు ఇచ్చారు. అయినప్పటికీ ఇమ్రాన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.