మైనింగ్ ఆరోపణలు.. ఎమ్మెల్యే యరపతినేనికి హైకోర్టు నోటీసులు
- హైకోర్టులో ఈరోజు విచారణ
- అధికారులపైనా మండిపడ్డ ఉన్నత న్యాయస్థానం
- సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖను ప్రతివాదులుగా చేర్చిన వైనం
ఈ నేపథ్యంలో యరపతినేనిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లిందో కాగ్ తో దర్యాప్తు జరిపిస్తామని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.