రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకున్న సమంత మూవీ

18-07-2018 Wed 14:53 | Entertainment
  • శివకార్తికేయన్ హీరోగా 'సీమరాజా'
  • కథానాయికగా సమంత 
  • మరో తమిళ మూవీగా 'సూపర్ డీలక్స్'
ప్రస్తుతం తమిళంలో సమంత రెండు సినిమాలు చేస్తోంది. ఒకటి 'సీమరాజా' కాగా .. మరొకటి 'సూపర్ డీలక్స్'. ఈ రెండు సినిమాల్లో 'సీమరాజా' ముందుగా ప్రేక్షకులను పలకరించనుంది. శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా సమంత నటిస్తుండగా, మరో కథానాయికగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.

ఈ సినిమాలో సమంత పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఈ పాత్ర తనకి మరింత మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో సమంత వుంది. 'వినాయకచవితి' సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు కొంతసేపటి క్రితం ప్రకటించారు. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఇక తమిళంలో సమంత చేస్తోన్న మరో సినిమా 'సూపర్ డీలక్స్'ను అక్టోబర్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ ఏడాది అంతా కూడా సమంత సందడి చేయనుందన్న మాట.    
samanta

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more