సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

18-07-2018 Wed 07:18 | Entertainment
  • డబ్బు కోసం కాదంటున్న కీర్తి!'
  • గూఢచారి'ని కొనేసిన ప్రముఖ నిర్మాత 
  • 'హ్యాపీ వెడ్డింగ్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి 
  • బాలీవుడ్ కి వెళుతున్న 'ఆర్ఎక్స్ 100'    
*  తాను డబ్బు సంపాదించడం కోసం సినిమాల్లోకి రాలేదని అంటోంది కథానాయిక కీర్తి సురేశ్. 'నటిగా పేరు తెచ్చుకోవాలని సినిమాల్లోకి వచ్చాను. అంతేకానీ, డబ్బు కోసం మాత్రం కాదు. అందుకే స్క్రిప్టుకే ప్రాధాన్యత ఇస్తాను' అని చెప్పింది. ఇటీవల తన పారితోషికాన్ని ఈ చిన్నది భారీగా పెంచేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె అలా స్పందించింది.
*  అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న 'గూఢచారి' చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మంచి రేటుకి సొంతం చేసుకున్నారు. ఆగస్టు 3న విడుదల కానున్న ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించింది.    
*  సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించిన 'హ్యాపీ వెడ్డింగ్స్' చిత్రం ఈ నెల 28న విడుదల అవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21న హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఎక్స్ 100' చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కుల కోసం పోటీ ఏర్పడింది. పలు చిత్ర నిర్మాణ సంస్థలు హక్కుల కోసం పోటీ పడుతున్నాయి.
KeerthiSumanthNiharika

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more