లిప్ లాక్ వద్దన్నందుకు మూడు సినిమాలు పోయాయి: 'ప్రేమమ్' కుట్టి మడోనా సెబాస్టియన్

16-07-2018 Mon 09:11 | Entertainment
  • 'ప్రేమమ్'తో పాప్యులర్ అయిన కేరళ భామ
  • తొలిసారి కౌగిలింత సీన్ చేసేందుకు ఏడ్చేశాను
  • ప్రేమ వ్యవహారం నా వ్యక్తిగత అంశం: మడోనా సెబాస్టియన్
సూపర్ హిట్ మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో పాప్యులర్ అయిన కేరళ భామ మడోనా సెబాస్టియన్, తాను లిప్ లాక్ సీన్లకు అంగీకరించక పోవడంతో మూడు పెద్ద చిత్రాల్లో నటించే చాన్స్ ను పోగొట్టుకున్నానని చెప్పింది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో మూడో సినిమాలో నటిస్తున్న ఈ భామ, ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ సినిమాలో తనది 5 నిమిషాల పాత్రే అయినా, అది ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని చెప్పింది.

మలయాళంతో పాటు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నానని, భాషా సమస్య రాలేదని చెప్పింది. లిప్ కిస్ సీన్లకు తాను వ్యతిరేకమని, అటువంటి సీన్లలో నటించేందుకు రెడీగా లేనని చెప్పిన ఆమె, తొలిసారి కౌగిలింత సీన్ చేసేందుకు ఏడ్చేశానని అంది. తనకు బిడియం ఎక్కువని, బయటివారితో మాట్లాడేందుకు భయపడే రకాన్నని వెల్లడించింది. పురుషులతో పాటు స్త్రీలను కూడా సమానంగా గౌరవించే సమాజాన్ని తాను కోరుకుంటానని చెప్పింది. ప్రేమ వ్యవహారం తన వ్యక్తిగత అంశమని, దానిపై బహిరంగ వ్యాఖ్యలు చేయనని చెప్పిన ఈ భామ, తెలుగు 'ప్రేమమ్'లోనూ తళుక్కుమన్న సంగతి తెలిసిందే.
PremamMadona SebastianLip Lock

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more