ఒక్క రోజులోనే 7 కోట్లు కొల్లగొట్టేసిన హాలీవుడ్ మూవీ

14-07-2018 Sat 16:52 | Entertainment
  • ఉత్కంఠను పెంచే కథాకథనాలు 
  • అందుకు తగిన గ్రాఫిక్స్ 
  • అన్ని భాషల్లోను భారీ వసూళ్లు  
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో .. భారీ తారాగణంతో హాలీవుడ్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఈ సినిమాల్లోని ఉత్కంఠను పెంచే కంటెంట్ .. అందుకు తగిన గ్రాఫిక్స్ వీక్షకులను మరోలోకంలోకి తీసుకెళుతున్నాయి. ఈ కారణంగానే హాలీవుడ్ సినిమాలకి ఇక్కడ ఆదరణ పెరుగుతోంది.

'అవెంజర్స్' .. 'ఇన్ఫినిటీ వార్' .. 'డెడ్ పూల్ 2' .. 'జురాసిక్ వరల్డ్' వంటి సినిమాలు ఇక్కడ సాధించిన వసూళ్లే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'చీమ మనిషి'కి సంబంధించిన కథాకథనాలతో కొనసాగే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. అన్ని భాషల్లో కలుపుకుని తొలిరోజున ఈ సినిమా 7.05 కోట్లను రాబట్టినట్టు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ చెప్పారు.    
ant man and the wasp

More Telugu News

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40
..more