రెండు ఇండిగో విమానాలకు తప్పిన ప్రమాదం

13-07-2018 Fri 17:27 | National
  • కోయంబత్తూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతోన్న ఓ విమానం
  • బెంగళూరు నుంచి కోచి మార్గంలో మరో విమానం
  • మధ్య దూరం నిలువుగా 200 అడుగుల దూరంలో విమానాలు
కోయంబత్తూర్‌ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు నుంచి కోచి మార్గాల్లో నడిచే రెండు ఇండిగో విమానాలకు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. బెంగళూరు గగనతలంలో ఆ రెండు విమానాలు అత్యంత చేరువగా వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రమాద నివారణ వ్యవస్థ వాటి పైలట్లను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది.

ఆ సమయంలో ఇరు విమానాల మధ్య కేవలం 200 అడుగుల ఎత్తు మాత్రమే ఉందని తెలిసింది. ఈ ఘటనపై విమాన ప్రమాద విచారణ బోర్డు (ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టింది. ఈ రెండు విమానాల్లో కలిపి మొత్తం 330 మంది ప్రయాణికులు ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు. 
Karnatakaairplane

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more